ఒమన్ తీరంలో అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహిస్తూ, అమెరికా ఆంక్షలకు లొంగిపోయారని విమర్శించారు. మన పౌరులను చంపుతున్నా ప్రధాని ఆ దేశానికి విధేయత చూపుతున్నారన్నారు. దాడులపై అమెరికాకు కనీస పశ్చాత్తాపం కూడా లేదని రాహుల్ 'X' వేదికగా ధ్వజమెత్తారు.
వార్తలు
అమెరికా ఆంక్షలకు మోదీ లొంగిపోయారు: రాహుల్
Advertisement
Advertisement
Advertisement


