హైదరాబాద్: 28°C
వార్తలు

పడవ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

Advertisement

PLD: కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Advertisement