హైదరాబాద్: 28°C
వార్తలు

సిరాయికొలంలో పోలీసుల అవగాహన కార్యక్రమం

Advertisement

సత్యసాయి: సిరాయికొలం గ్రామంలో పరిగి ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించారు. డయల్-100, 112 అత్యవసర సేవల వినియోగం, బ్యాంకు మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Advertisement

Advertisement