ATP: గుత్తిలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా ఎస్పీ బాలు ఇదే పాట ప్రతిచోట సినీ గీతాల సంగీత విభావరి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాడుతా తీయగా గాయని ML సాయి చరిత హాజరయ్యారు.
వార్తలు
ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


