KNR: పద్మశాలి విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ గూడూరి శ్రీనివాస్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఛైర్మన్ దూడం వెంకటరమణ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా 'పోపా' ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
వార్తలు
'పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి'
Advertisement
Advertisement
Advertisement


