హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మురుగు ముందుకు సాగేందుకు దారేది.?

Advertisement

PLD: పెదకూరపాడులో వ్యర్థపు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతుందని కంచర్ల వారి వీధి ప్రజలు ఆరోపించారు. మురుగు ముందుకు కదిలేందుకు వేసిన పైపులు పూర్తిగా పూడుతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ప్రజలు రోడ్లపై సాయంకాలం కూర్చుంటే దుర్వాసన వెధజల్లుతుందని వారన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి మురుగు ముందుకు సాగేలా చూడాలన్నారు.

Advertisement

Advertisement