హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్‌.. యోగి సీరియస్

Advertisement

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర కామెంట్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆడపిల్లలందరూ సమానమేనని, వారిని గౌరవించాలని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని వదిలేది లేదని యోగి హెచ్చరించారు.

Advertisement

Advertisement