ATP: భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన కోలకత్తాలోని ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. జగజ్జనని కాళీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు.
వార్తలు
కోలకత్తాలో ఎంపీ అంబిక పర్యటన
Advertisement
Advertisement
Advertisement


