AP: తాడేపల్లిలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం అందిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. కూటమి వచ్చాక ప్రశాంత వాతావరణం లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. అమరావతి పేరుతో ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని చెప్పారు. ప్రజల తరపున జగన్ బలంగా నిలబడుతున్నారని వెల్లడించారు.
వార్తలు
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: సజ్జల
Advertisement
Advertisement
Advertisement


