హైదరాబాద్: 28°C
వార్తలు

నేను సారీ చెబుతా.. వారు సిద్దమా?: హరీష్ రావు

Advertisement

TG: సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శమంటున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. 'హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది. ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి. బూట్లు, చెప్పులు, సింగరేణి బొగ్గులోనూ స్కాం చేశారు. గనులను చూస్తామంటే వెళ్లనివ్వడం లేదు. నిజంగా అక్కడ బొగ్గు ఉంటే నేను సారీ చెబుతా. గనులు లేకపోతే రాజీనామా చేస్తారా?' అని సవాల్ విసిరారు.

Advertisement

Advertisement