BPT: కర్లపాలెం మండలానికి చెందిన కంబం కమల్ దాస్ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక బీచ్‌కు వచ్చాడు. సముద్ర స్నానానికి దిగిన సమయంలో అలల ఉధృతి పెరగడంతో కమల్ దాస్ లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన అతని స్నేహితులు కేకలు వేయడంతో, అప్రమత్తమైన మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి యువకుడిని సురక్షితంగా రక్షించారు.
వార్తలు
కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన మెరైన్ పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


