హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీకి భారీ షాక్..!

Advertisement

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. తమదే అసలైన పార్టీగా గుర్తించాలని వారు స్పీకర్‌ను కోరారు. తమకు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Advertisement