KRNL: నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో మోసగాళ్లు ముందస్తు చెల్లింపులు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
వార్తలు
'నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


