MDK: ప్రధాని నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం కేంద్రం పలు కీలక పథకాలు అమలు చేసిందన్నారు. జన్‌ధన్ ఖాతాలు, కిసాన్ సమ్మాన్ నిధి, డిజిటలైజేషన్, జాతీయ రహదారుల విస్తరణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని పేర్కొన్నారు.
వార్తలు
కేంద్ర పథకాలతో దేశం అభివృద్ధి దిశగా: ఎంపీ
Advertisement
Advertisement
Advertisement


