హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బేతవోలు సమీపంలో రోడ్డు ప్రమాదం

Advertisement

SRPT: చిలుకూరు మండలం బేతవోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక దిగుమతి చేసి వస్తున్న ట్రాక్టర్లను ట్రాలీ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ కోదాడ మండలం మంగళ్ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement

Advertisement