హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండున్నరేళ్లుగా అరచకాలపై పోరాడుతున్నాం'

Advertisement

TG: రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ అరచకాలపై పోరాడుతున్నామని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం దుర్మార్గాలు, అరాచకాలపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. హైడ్రాలాంటి అరాచక శక్తితో పోరాటం చేస్తున్నామని తెలిపారు. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి' అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్ పెట్టిన గురుకులాలే కారణమని అభిప్రాయపడ్డారు.

Advertisement

Advertisement