GNTR: అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులతో తుళ్లూరు ఆదివారం సందడిగా మారింది. వారం మొత్తం పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులు సెలవు దినాన్ని వినియోగించుకుని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుస్తులు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు తరలివచ్చారు.
వార్తలు
అమరావతి రాజధానిలో కార్మికుల సందడి
Advertisement
Advertisement
Advertisement


