హైదరాబాద్: 28°C
వార్తలు

పేదలకు సంజీవిని సీఎం సహాయ నిధి

Advertisement

WNP: అనారోగ్యానికి గురై వైద్య చికిత్సలు పొందిన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి సంజీవిని లాంటిదని కాంగ్రెస్ నేతలు బీ. కృష్ణ, SL రమేష్‌లు అన్నారు. పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 20లక్షల విలువచేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. నిరుపేదలు కార్పొరేట్ స్థాయి వైద్యం పొందాలన్నారు.

Advertisement

Advertisement