KNR: వెన్కేపల్లి - సైదాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం తిరిగి కలుసుకుని రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. తమ జీవితాలకు మార్గదర్శకులైన గురువులను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మీయత, అనుబంధాలతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వార్తలు
25 ఏళ్ల తర్వాత కలిసిన సహపాఠుల సందడి
Advertisement
Advertisement
Advertisement


