హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాకు రానున్న ఎంపీ..!

Advertisement

CTR: చిత్తూరు ఎంపీ దుర్గాప్రసాద్ రేపు (సోమవారం) జిల్లాలోని పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకుని, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రెడ్డితో కలిసి రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

Advertisement