HYD: కేంద్రం చేపట్టిన అభివృద్ధిని తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మున్సిపల్ శాఖ మంత్రి పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పదవిని మరొకరికి అప్పగించాలని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తోంది: బీజేపీ చీఫ్
Advertisement
Advertisement
Advertisement


