KRNL: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని DYFI పట్టణ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. పర్వతాపురం-ఆదోని రహదారిపై ఇటీవల మరమ్మతులు చేపట్టినప్పటికీ, ఇరువైపులా గరుసు వేయకపోవడంతో వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అవసరమైన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు: డీవైఎఫ్‌ఐ
Advertisement
Advertisement
Advertisement


