హైదరాబాద్: 28°C
వార్తలు

మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా భారత్

Advertisement

భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. 'దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికాన్‌లు ఉన్నాయి. 'మేక్ ఇన్ ఇండియా' ఇప్పుడు 'మేక్ ఫర్ ద వరల్డ్'గా రూపాంతరం చెందింది. సెమీకండక్టర్లు, AI, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ వంటి 13 కీలక రంగాలలో భారత్ తన సత్తాను చాటుతోంది' అని అన్నారు.

Advertisement

Advertisement