హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌-ఫ్రాన్స్‌ కలిసి ముందుకు సాగాలి: మోదీ

Advertisement

భారత్‌, ఫ్రాన్స్‌ బంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్నది కేవలం సాంకేతిక భాగస్వామ్యం మాత్రమే కాదు.. పరస్పర నమ్మకం, సమాన విలువల పునాదిపై ఈ బంధం నిర్మితమైందని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య సాంకేతికత, ఆవిష్కరణల ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement