హైదరాబాద్: 28°C
వార్తలు

చైను దొంగలతో జాగ్రత్తఅంటూ ఎస్పీ పలుసూచనలు

Advertisement

ప్రకాశం: ఆరుబయట నిద్రించే మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఆరు బయట నిద్రించే మహిళలు బంగారు ఆభరణాలు ధరించి ఉండరాదని చెప్పారు. ఆరు బయట నిద్రిస్తుంటే ఇంటికి తలుపులు వేసుకొని జాగ్రత్త వహించాలన్నారు. షాపులు నిర్వహిస్తున్న మహిళలు చైన్ దొంగలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా ఆభరణాలు ధరించవద్దన్నారు.

Advertisement

Advertisement