NDL: డోన్ ప్రాంత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో ఇటీవల విలేకరిపై జరిగిన దాడి ఘటనను జర్నలిస్టు హక్కుల పోరాట సమితి (జేఎచ్‌పీఎస్) తీవ్రంగా ఖండించింది. సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు.
వార్తలు
'జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతాం'
Advertisement
Advertisement
Advertisement


