ATP: యాడికి మండలం తిప్పారెడ్డిపల్లె గ్రామంలో గత రెండు రోజుల నుంచి విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆదివారం గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ లేకపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి త్వరగా మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
తిప్పారెడ్డి పల్లె గ్రామంలో నిలిచిపోయిన విద్యుత్
Advertisement
Advertisement
Advertisement


