హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నరసింగపాడులో ప్రత్యేక రాహు-కేతు పూజలు

Advertisement

PLD: నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక రాహు-కేతు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ మండలి కమిటీ ఆధ్వర్యంలో, అర్చకులు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Advertisement