హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానికుల చొరవతో తొలగిన నీటి సమస్య

Advertisement

GDWL: కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో భారీ వర్షానికి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద నీరు నిలిచిపోయి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన స్థానికులు, రైల్వే సబ్ కాంట్రాక్టర్ సహకారంతో అత్యవసరంగా సైడ్ కాలువను తవ్వించి నిలిచిన నీటిని తొలగించారు. దీంతో రాకపోకలకు ఉన్న అంతరాయం తొలగిపోయింది.

Advertisement

Advertisement