మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సాధన కార్యాలయాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ, డిఈ చంద్రమౌళి ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే, వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సూచించారు.
వార్తలు
మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


