WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. పదవీకాలం పూర్తయినప్పటికీ కొందరు CIలు ఇప్పటికీ అదే పోలీస్ స్టేషన్లలో కొనసాగుతుండటంపై చర్చ జరుగుతోంది. బదిలీల ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో బదిలీలు చేయవద్దని ఉన్నత అధికారులను కోరినట్లు సమాచారం.
వార్తలు
కమిషనరేట్‌లో సీఐల బదిలీలపై చర్చ
Advertisement
Advertisement
Advertisement


