హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

Advertisement

ప్రకాశం: ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సమీక్షించి, పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement