BDK: నల్లకుంట అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు మాజీ కౌన్సిలర్ గోబ్రియా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే చెరువు అభివృద్ధి పనుల్లో చిట్టిరామవరం రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. నల్లకుంట తమ పరిధిలోనే ఉందని పేర్కొంటూ రైతులతో సమావేశమై అభిప్రాయాలు వెల్లడించారు.
వార్తలు
VIDEO: చెరువు పనుల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
Advertisement
Advertisement
Advertisement


