సత్యసాయి: ధర్మవరం ప్రయాణంలో భాగంగా మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎంపీ డాక్టర్ కె. సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. పలు పార్టీ అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగినట్లు పేర్కొన్నారు.
వార్తలు
మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసిన విజయేంద్ర
Advertisement
Advertisement
Advertisement


