హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే: మోదీ

Advertisement

ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారత్ ఇప్పుడు స్టార్టప్ విప్లవాన్ని చూస్తోందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. భారత యువత ప్రపంచానికి కొత్త టెక్నాలజీని అందిస్తోందని తెలిపారు. యువత నూతన ఆలోచనలతో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు.

Advertisement

Advertisement