హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV ఎఫెక్ట్.. సమస్యల పరిష్కారం

Advertisement

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల దారి పక్కన ఉన్న డ్రైనేజీ నీరు లీకై నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఈ నెల 7న HIT TVలో వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు ఈరోజు పనులు ప్రారంభించారు. కొత్త పైపులు వేస్తుండటంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement