హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ మౌనంపై ఖర్గే తీవ్ర ఆగ్రహం

Advertisement

ఒమన్‌ తీరంలో ముగ్గురు భారత నావికులు మృతి చెందడం పట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. మన జాతీయ ప్రయోజనాలు ప్రతిరోజూ బలవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మౌనం వీడి, మృతుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement