WGL: నర్సంపేట పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ యువనేత, MLA దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి అవియుక్త్ రెడ్డిని TPCC సభ్యుడు పెండెం రామానంద్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవియుక్త్ రెడ్డికి పూల మొక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
వార్తలు
దొంతి అవియుక్త్ రెడ్డిని కలిసిన.. కాంగ్రెస్ నాయకులు
Advertisement
Advertisement
Advertisement


