హైదరాబాద్: 28°C
వార్తలు

దరఖాస్తులు ఆహ్వానం.. రేపే చివరి తేదీ..!

Advertisement

WGL: జిల్లాలోని భట్టుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోందని HM రాధిక తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లోని పలు గ్రూపుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు గడువు ముగుస్తుందన్నారు.

Advertisement

Advertisement