గంగా నదిలో స్నానం చేసిన ఇద్దరు యువకులపై దాడి చేసిన ఘటన యూపీలోని కాన్పూర్‌లో జరిగింది. గంగా నదిలో స్నానం చేస్తున్న వారిని బయటకు రప్పించి.. కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చిన్న పిల్లల చేత కూడా కర్రలు ఇచ్చి.. వాళ్లను కొట్టించారు. వారు దళితులనే దాడి చేశారని.. పూజారి సహా అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
నదిలో స్నానం చేశారని కర్రలతో దాడి
Advertisement
Advertisement
Advertisement


