హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రాన్స్‌లో మోదీ-మాక్రాన్ భేటీ

Advertisement

భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభించారు. ఇది భారతీయ స్టార్టప్‌లకు సరికొత్త వేదికగా నిలవనుంది. అనంతరం అధ్యక్షుడు మాక్రాన్‌తో మోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై ముఖ్యంగా చర్చించారు.

Advertisement

Advertisement