MHBD: కొత్తగూడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి తండ్రీ మోహన్ రెడ్డి ఇటీవల మరణించారు. ఆదివారం ఆయన దశదినకర్మ కార్యక్రమం జరగగా..స్థానిక కాంగ్రెస్ నాయకులు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్లా నారాయణ, తదితరులున్నారు.
వార్తలు
మృతుని చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల నివాళి
Advertisement
Advertisement
Advertisement


