BDK: పాల్వంచ మండలం, జగన్నాధపురంలోని పెద్దమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు తమ కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేశారు. బోనాలు సమర్పిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలు చాటగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో నిండిపోయింది.
వార్తలు
VIDEO: పెద్దమ్మతల్లి సన్నిధిలో భక్తుల రద్దీ
Advertisement
Advertisement
Advertisement


