హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీకి లీగల్‌ నోటీసులు

Advertisement

మాజీ సీఎం మమతా బెనర్జీకి రెబల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్.. లీగల్‌ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన కుటుంబ పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు మమతకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement