హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SE

Advertisement

WGL: వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TGNPDCL వరంగల్ సర్కిల్ SE ఆనందం సూచించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే అవకాశాలు ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ సంబంధిత లోపాలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Advertisement