PLD: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా సోమవారం నరసరావుపేటలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీ సభకు ప్రతి ఒక్కరు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం నుంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని వేదిక వద్దకు ర్యాలీ సాగుతుందన్నారు. సభకు ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటారని తెలిపారు.
వార్తలు
'కూటమి ప్రభుత్వవిజయోత్సవ సభకు తరలిరండి'
Advertisement
Advertisement
Advertisement


