BDK: ఇల్లందుయ మండలం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. SIR ప్రక్రియలో ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొంటూ ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటు పరిరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


