హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య సూచన

Advertisement

BDK: బూర్గంపాడు మండల రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య సూచన చేసింది. జీలుగు విత్తనాలు కావాల్సిన రైతులు సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక రైతు వేదికకు హాజరుకావాలన్నారు. అక్కడ ఆన్‌లైన్ నమోదు కోసం ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా సమర్పించాలి. ఏఈవో ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని కూపన్ పొందిన వారికే పీఏసీఎస్ కేంద్రంలో విత్తనాలు పంపిణీ చేస్తారు.

Advertisement

Advertisement