హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

Advertisement

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇవాళ ఆదోనిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని పోలీసు అధికారులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Advertisement