హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కాపురంలో రేపు PGRS

Advertisement

మార్కాపురం కలెక్టరేట్లో ఈనెల 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. ఇచ్చిన అర్జీల స్థితిని తెలుసుకోవాలంటే 1100 నెంబర్‌కు ప్రజలు కాల్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు.

Advertisement

Advertisement